కన్నుకొట్టి ముద్దు తుపాకి పేల్చి సంచలనం సృష్టించిన ప్రియా వరియర్ గురించి ప్రత్యేకంగ పరిచయం అవసరం లేదు. తన హావభావాలు ఒరు అదార్ లవ్ సినిమాకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చాయి. అయితే దేషవ్యాప్తంగా యువతని ఆకర్శించిన ఈ మళయాల చిత్రాన్ని ఇతర భాషలలో కుడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.
తెలుగులో ఈ చిత్రాన్ని లవర్స్ డే పేరుతో విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ విచ్చేసారు. అప్పట్లో అందరికి నచ్చినట్టుగానే అల్లు అర్జున్‌కి కూడా ఈ క్లిప్ బాగా నచ్చింది. అందుకే గతంలో తన కొడుకు అయాన్‌తో దీనిని రీక్రియేట్ చేసారు.
ఇదే సీన్‌ని ప్రియా వారియర్ లవర్స్ డే ఆడియో ఫుంక్షన్‌లో డైరెక్ట్‌గా అల్లు అర్జున్‌తో చేయడం అదరినీ అలరించిది.
దీనినే చివరగా అల్లు అర్జున్ స్టేజ్ పైన తన ఫాన్స్ కోసం చేయడంతో ఫాన్స్ కేరింతలు కొట్టారు.